Login  |  Signup
  What are you looking for? Search Here...         
Juble Logo
browse by category
browse by category


browse by category
browse by category

Subscribe to our monthly newsletter
Name:  
Email:  
సంజయ్ రాజకీయ ప్రవేశం: లక్నో నుంచి పోటీ
ప్రముఖ బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ రాజకీయాల్లోకి అడుగుపెట్టాడు. గురువారం సమాజ్‌వాదీ పార్టీ తీర్థం పుచ్చుకున్న సంజయ్ వచ్చే ఎన్నికల్లో ప్రతిష్టాత్మక లక్నో నియోజకవర్గం నుంచి లోక్‌‍సభకు పోటీ చేయనున్నాడు. లక్నో నుంచి సంజయ్ తమ
చెన్నై ఓపెన్ క్వార్టర్ ఫైనల్స్‌లో సోమదేవ్
భారత యువ టెన్నిస్ సంచలనం సోమదేవ్ దేవరామన్ గురువారం చెన్నై ఓపెన్ సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్‌లోకి అడుగుపెట్టాడు. క్వార్టర్స్‌‍లోకి చేరేందుకు సోమదేవ్ మాజీ ఛాంపియన్‌ కార్లోస్ మోయా (స్పెయిన్)ను ఓడించడం గమనార్హం.
తమర్ ఉప ఎన్నికలో జార్ఖంఢ్ సీఎంకు ఎదురుదెబ్బ
జార్ఖంఢ్ ముఖ్యమంత్రి శిబు సోరెన్ రాష్ట్రంలోని తమర్ నియోజకవర్గంలో జరిగిన ఉప ఎన్నికలో పరాజయం పాలైయ్యారు. గురువారం విడుదలైన ఫలితాల్లో సోరెన్‌ను ఆయన ప్రత్యర్థి, జార్ఖంఢ్ పార్టీ అభ్యర్థి గోపాల్ కృష్ణ పటార్ ఓడించారు. ఇప్పటివరకు అందిన
భారత్ స్పష్టమైన వైఖరితో ఉంది: ప్రణబ్ ముఖర్జీ
ముంబయి ఉగ్రవాద దాడులపై భారత్ వైఖరి స్పష్టంగా ఉందని విదేశాంగ మంత్రి ప్రణబ్ ముఖర్జీ తేల్చిచెప్పారు. ముంబయి దాడుల సందర్భంగా భద్రతా దళాలకు పట్టుబడిన తీవ్రవాది కసబ్ తమకు అంతా చెప్పాడని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే పాకిస్థాన్
నిత్యావసరాల సరఫరాకు చర్యలు: ప్రభుత్వం
లారీల సమ్మె కారణంగా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉండేందుకై నిత్యావసర సరుకులు, పెట్రోల్, డీజల్ సరఫరాకు ఎలాంటి ఆటంకం లేకుండా చర్యలు తీసుకుంటున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది.
సత్యం కుంభకోణంపై ప్రభుత్వానిదే బాధ్యత: చిరు
సత్యం సంస్థలో చోటుచేసుకున్న కుంభకోణంపై ప్రభుత్వమే బాధ్యత వహించాలని ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి పేర్కొన్నారు. సత్యం ఇచ్చే కమీషన్లకు ఆశపడి ప్రభుత్వ పెద్దలు పెద్ద పెద్ద కాంట్రాక్టులను ఆ సంస్థకు అప్పగించారని ఆయన ఆరోపించారు.
వారివి అనవసర ఆరోపణలు: కడియం శ్రీహరి
తెలుగుదేశంతో టీఆర్ఎస్ అధినేత చంద్రశేఖరరావు చేతులు కలుపడం ఇష్టం లేకే దేవేందర్‌గౌడ్, గద్దర్‌లు తమ పార్టీపై అనవసరమైన ఆరోపణలు గుప్పిస్తున్నారని ఆ పార్టీ నేత కడియం శ్రీహరి ఆరోపించారు.
సత్యం కంప్యూటర్‌పై అమెరికాలో రెండు కేసులు
సత్యం మాజీ ఛైర్మన్ రామలింగరాజు కనిపించకుండా పోయారని గురువారం మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే అమెరికా రామలింగరాజుపై రెండు కేసులు నమోదవగా, ఇక్కడ మార్కెట్ నియంత్రణా సంస్థ సెబీ "సత్యం"లో జరిగిన మోసాలపై
మేటాస్‌ ఛైర్మన్ పదవికి సిన్హా రాజీనామా
సత్యం సంస్థలో తలెత్తిన ఆర్థిక సంక్షోభం ప్రస్తుతం మేటాస్ సంస్థకు సైతం విస్తరించింది. ఈ నేపధ్యంలో మేటాస్ సంస్థకు ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్న ఆర్.సి.సిన్హా తన పదవికి రాజీనామా చేసినట్టు ఆ సంస్థ పేర్కొంది.
ట్వంటీ- 20, వన్డే జట్లకు దూరమైన హేడెన్
దక్షిణాఫ్రికాతో త్వరలో జరిగే ట్వంటీ- 20 మ్యాచ్‌లు, కామన్వెల్త్ బ్యాంక్ వన్డే సిరీస్‌ల కోసం క్రికెట్ ఆస్ట్రేలియా గురువారం ప్రకటించిన 13 మంది సభ్యుల బృందాల్లో ఓపెనర్ మాథ్యూ హేడెన్ చోటు కోల్పోయాడు. ఇదిలా ఉంటే హేడెన్ టెస్ట్ భవితవ్యంపై కూడా
చెన్నై, ఆస్ట్రేలియా ఓపెన్‌లకు డేవిడెంకో దూరం
టాప్ సీడ్ నికోలాయ్ డేవిడెంకో (రష్యా) బుధవారం చెన్నై ఓపెన్ ఏటీపీ టోర్నమెంట్ నుంచి వైదొలిగాడు. ఎడమ కాలి మడమ గాయంతో ఈ టోర్నీతోపాటు త్వరలో జరిగే ఆస్ట్రేలియా ఓపెన్‌కు కూడా డేవిడెంకో దూరమయ్యాడు. చెన్నై ఓపెన్ రెండో రౌండులోకి
ఎల్టీటీఈ కీలక స్థావరాన్ని చేజిక్కించుకున్న సైన్యం
జాఫ్నాలో ఉన్న వేర్పాటువాద ఎల్టీటీఈ కీలక స్థావరాన్ని శ్రీలంక సైన్యం స్వాధీనం చేసుకుంది. జాఫ్నాను, మిగిలిన శ్రీలంక ప్రాంతాన్ని కలిపే పల్లాయ్‌ను ఎల్టీటీఈ నుంచి విడిపించామని శ్రీలంక సైన్యం ప్రకటించింది. జాఫ్నాలోని తమ దళాలను, ఆయుధాలను
ఎనిమిదో రోజుకు చేరుకున్న పూంచ్ ఎన్‌కౌంటర్
జమ్మూ- కాశ్మీర్‌లోని పూంచ్ జిల్లాలో భద్రతా దళాలకు, తీవ్రవాదలకు మధ్య జరుగుతున్న ఎన్‌కౌంటర్ గురువారంతో ఎనిమిదో రోజుకు చేరుకుంది. తీవ్రవాదులను ఏరిపారేసేందుకు భద్రతా దళాలు ప్రతికూల వాతావరణ పరిస్థితులను సైతం లెక్కచేయకుండా తీవ్రంగా
తీవ్రవాదాన్ని తుదముట్టిస్తాం: మన్మోహన్ సింగ్
దేశాన్ని అస్థిరపరిచేందుకు తీవ్రవాదాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబోమని ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ స్పష్టం చేశారు. ఆయన గురువారం మాట్లాడుతూ దేశంలో తీవ్రవాదుల ఉనికిలేకుండా చేసేందుకు ప్రభుత్వం ప్రపంచ
సత్యం ఉద్యోగులకు బాసట: ముఖ్యమంత్రి
సత్యం సంస్థ ఉద్యోగులకు బాసటగా నిల్చేందుకు ప్రయత్నిస్తామని ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరెడ్డి పేర్కొన్నారు. సత్యంలో జరిగిన మోసాల నేపధ్యంలో ఆ సంస్థలోని ఉద్యోగులను కాపాడేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆయన అన్నారు.
లారీల సమ్మెతో తీవ్రమవుతోన్న పెట్రోల్ కొరత
దేశవ్యాప్తంగా లారీల సమ్మె కొనసాగుతుండడంతో రాష్ట్రంలో పెట్రోల్ కొరత తీవ్రమవుతోంది. ఈ నేపధ్యంలో నగరంలోని అనేక పెట్రోల్ బంకులు నో స్టాక్ బోర్డులతో దర్శనమిస్తున్నాయి. దీనివల్ల వినియోగదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
వరల్డ్ ఛాలెంజ్‌లో సానియా, జెంగ్‌లకు పరాజయాలు
హాంకాంగ్‌లో జరుగుతున్న ప్రపంచ టీం ఛాలెంజ్‌ టోర్నమెంట్‌లో భారత మహిళా టెన్నిస్ సంచలనం సానియా మీర్జా, జెంగ్‌లు తమ మ్యాచ్‌ల్లో ఓడిపోవడంతో టీం రష్యా 2-0 తేడాతో టీం ఆసియా- ఫసిఫిక్‌‍పై విజయం సాధించింది. మణికట్టు గాయం
శశిరేఖా పరిణయం సక్సెస్ గుర్తుండిపోతుంది: తరుణ్
తాజాగా విడుదలైన శశిరేఖా పరిణయం చిత్రం సక్సెస్ తన కెరీర్‌లో గుర్తుండిపోతుందని ఆ చిత్ర హీరో తరుణ్ అంటున్నారు. శశిరేఖా పరిణయం చిత్రం విజయం తర్వాత బుధవారం తన పుట్టినరోజు జరుపుకుంటోన్న తరుణ్ తన మనసులోని భావాలను...
నాగబాబు హీరోగా అంజనీపుత్రుడు ఆడియో విడుదల
నాగబాబు, రమ్యకృష్ణలు ప్రధాన పాత్రల్లో కె. చంద్రశేఖర్ స్వీయదర్శకత్వంలో రూపొందిన చిత్రం అంజనీపుత్రుడు. ఈ చిత్రం ఆడియో మంగళవారం రాత్రి ఫిలింఛాంబర్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన మురళీమోహన్ ఆడియో సీడీని...
వైభవ్ హీరోగా కె. ఫిలిమ్స్ బేనర్ కొత్త చిత్రం
గొడవ ఫేం వైభవ్ హీరోగా కొత్తబంగారులోకం ఫేం శ్వేతాప్రసాద్ హీరోయిన్‌గా కె. కోదండరామిరెడ్డి సమర్పణలో ఓ కొత్త చిత్రం షూటింగ్ జరుపుకుంటోంది. ఈ చిత్ర విశేషాల గురించి కోదండరామిరెడ్డి మాట్లాడుతూ మాస్, కామెడీ, ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని...
పాక్ వాదన కూడా నమ్మశక్యంగా లేదు: భారత్
ముంబయి ఉగ్రవాద దాడులకు సంబంధించి తామందించిన సాక్ష్యాధారలపై పొరుగు దేశం వినిపిస్తున్న వాదనలోనూ విశ్వసనీయత లేదని భారత్ ఎదురుదాడికి దిగింది. ముంబయి దాడులపై భారత్ అందించిన సాక్ష్యాలు, తాము చర్యలు తీసుకునేందుకు
మీ రోజు

రాష్ట్ర వ్యాప్తంగా వైభవంగా మొహరం ప్రార్థనలు
ముస్లింలకు అత్యంత ముఖ్యమైన మొహరంను గురువారం రాష్ట్ర వ్యాప్తంగా అత్యంత భక్తిశ్రద్దలతో జరుపుకుంటున్నారు. మొహరం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మసీదుల్లోనూ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తున్నారు.
భారత్ ఇచ్చిన సాక్ష్యాలు నమ్మదగినవే: అమెరికా
ముంబయి ఉగ్రవాద దాడులకు సంబంధించి భారత్ ఇచ్చిన సాక్ష్యాలు నమ్మదగినవేనని అమెరికా దౌత్యాధికారి డేవిడ్ ముల్‌ఫోర్డ్ చెప్పారు. ముంబయి దాడులకు సంబంధించి ఇటీవల పాకిస్థాన్‌కు భారత్ సాక్ష్యాధారాలు అందజేసిన సంగతి తెలిసిందే.
ఇంగ్లాండ్ కోచ్ మూర్స్, కెప్టెన్ పీటర్సన్ రాజీనామా
ఇంగ్లాండ్ క్రికెట్ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ బుధవారం సారథ్య బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. కోచ్ పీటర్ మూర్స్, పీటర్సన్‌కు మధ్య జరిగిన మాటల యుద్ధానికి గత కొన్నిరోజులగా భారీఎత్తున ప్రచారం లభించిన సంగతి తెలిసిందే. ఈ వివాదం కారణంగా
అన్ని మార్గాలు తెరిచే ఉన్నాయి: ఆంటోనీ
తీవ్రవాద మౌలిక సదుపాయాలను ధ్వంసం చేసేందుకు పాకిస్థాన్ ఎటువంటి కఠిన నిర్ణయాలు తీసుకోకపోవడంపై, భారత్ మరోసారి అసంతృప్తి వ్యక్తం చేసింది. పాకిస్థాన్ ముంబయి దాడులపై చర్యలు తీసుకోని పక్షంలో, భారత్ అందుబాటులో
మలేషియా సూపర్ సిరీస్‌లో సైనా ముందంజ
భారత షట్లర్ సైనా నెహ్వాల్ మలేషియా రాజధాని కౌలాలంపూర్‌లో జరుగుతున్న సూపర్ సిరీస్‌లో శుభారంభం చేసింది. ఈ సీజన్‌లో ఆడుతున్న తొలి మ్యాచ్‌లో సైనా నెహ్వాల్ జర్మనీ క్రీడాకారిణి నికోలే గ్రెథెర్‌పై వరుస సెట్లలో ఓడించి మలేషియా సూపర్ సిరీస్
సిడ్నీ టెస్ట్ విజయం: అగ్రస్థానంలోనే ఆస్ట్రేలియా
ఐసీసీ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ర్యాంకింగ్స్‌లో ఆస్ట్రేలియా అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. తాజాగా దక్షిణాఫ్రికాతో స్వదేశంలో జరిగిన మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌‍లో తొలి రెండు మ్యాచ్‌ల్లో పరాజయాలు చవిచూసిన ఆస్ట్రేలియా, సిడ్నీలో జరిగిన మూడో టెస్ట్‌లో
చెన్నైలో నేటి నుంచి ప్రవాస భారతీయ దివస్
మూడు రోజులపాటు జరిగే ప్రవాస భారతీయ దివస్ (పీబీడీ) బుధవారం చెన్నైలో ప్రారంభం కానుంది. ఇందులో ప్రపంచం నలుమూలల నుంచి వచ్చిన 1500 మంది ప్రతినిధులు పాల్గొంటున్నారు. పీబీడీ- 2009ను విదేశీ భారతీయ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
ఈ వారం

Cached at: 1/8/2009 4:52:24 AM

Designed, Developed and Maintained by GoldenWebDesign.com
© Copyright 2007-2008 Juble.com All rights reserved.